Samayama full song lyrics,Antariksham 9000 kmph movie
Antariksham 9000 kmph is telugu language movie and genres is since fiction and adventure film.The film stars Varun tej,Lavanya tripathi and Adhiti rao hydari.
Written and directed by Sankalp reddy.
Music director Prashanth R Vihari.Singers
Budjet:25 crore INR
Box office:30 crore INR
Samayama complete song lyrics in English
Samayama!
Ademitiantha thodarenti aaguma
Samayama
Marintha haayi pogujeyaneeyumaa
Chethilona chethulesukunna chotulona
Chooputhoti choopulallukunna darilona
Swasaloki swasa cherukunna mayalona
Anandha varnaala sarigama
Samayama, Samayama, Samayama
Kadhalake kshanamaa
Jathapade yedhalalo madhurima
Vadulukoke vinumaa
Aa ningi jabillipai
Ye neeti jaadunnado
Ney choodalene appude
Ee nela jabillipai
Santhosha bhashpalani
Choosthu unnane ipude
Thanenaa saganga
Thanenaa jaganga
Swarala ooyalooguthundaga
Yededu lokalu
Aararu kaalalu
Aa thara theeralu
Ananda dhvaaraalu
Virisi murise vela
Theepi kurise vela
Ee swapna sathyanni
Dhaatesi poneeku
Samayama, Samayama, Samayama
Kadhalake kshanamaa
Jathapade yedhalalo madhurima
Vadulukoke vinumaa
Samayama full video song
Samayama song lyrics in telugu
సమయమా.. అదేమిటంత తొందరేంటి ఆగుమా...
సమయమా.. మరింత హాయి పోగు చేయనీయుమా...
చేతిలోన చేతులేసుకున్న చోటు లోన చూపు తోటి చూపులల్లుకున్న దారిలోన శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన ఆనంద వర్ణాల సరిగమా... సమయమా.. సమయమా.. సమయమా... కదలకే... క్షణమా...
జతపడే... ఎదలలో... మధురిమా... వదులుకోకే.. వినుమా... ఆ నింగి జాబిల్లిపై... యే నీటి జాడున్నదో
నే చూడలేనె అపుడే...
ఈ నేల జాబిల్లిపై... సంతోష భాష్పాలని
చూస్తూ ఉన్నానె... ఇపుడే...
తనే నా సగంగా... తనే నా జగంగా... స్వరాల ఊయలూగుతుండగా...
ఏడేడు లోకాలు... ఆరారు కాలాలు... ఆ తారా తీరాలు... ఆనంద ద్వారాలు... తీసి మురిసే వేళా.. తీపి కురిసే వేళా.. ఈ స్వప్న సత్యాన్ని.. దాటేసి పోనీకు
సమయమా.. సమయమా.. సమయమా... కదలకే... క్షణమా...
జతపడే... ఎదలలో... మధురిమా... వదులుకోకే.. వినుమా...