Chitti song lyrics in English and Telugu |Jathi Ratnalu Movie|Naveen polishetty|Faria|
Jathi Ratnalu is an indian upcoming telugu comedy drama film.Written and directed by Anudeep KV.Produced by Nagaswin under banner of Swapna cenima.Film stars Naveen polishetty,Faria,Priyadarshi pulikonda and Rahul ramakrishna.
Song:Chitti
Lyricist:Ramajogayya sastry
Singer:Ram miriyala
Music director:Radhan
Chitti song lyrics in English
Chitti nee navvante lakshmi patase
Fattumani pelindha na gunde khalase
Atta nuvvu girra girra melikal thirige Aaa voose
Nuvvu naku set ayavani signal iche breaking news ye
Vachesave line loki vachesave,
Chimma cheekatigunna zindagilona
Flood light yesave
Hattheri nachhesave masthuga nachesave
Black and white local gani
Lokam loni rangulu poosave
Chitti na bul bul chitti, Chiiti na chul bul chitti
Na rendu buggalu patti mudhulu pettave
Chitti na jiljil chitti, Chitti na redbull chitti
Na facebook lo laksha, Like lu kottave
Yuddhamemi jaragale, Sumolemi asalu yegarale
Chitikelo ala chinna Navvutho
Pacha janda chupinchanave
Madam elizabeth nee range aina
Thadu bongaram leni awara la nene aina
Masugadi manasuke vote esave
Bangla nundi basthi ki flight esave
Teenmar chinnodini dj steppulu adisthive
Naseebu bad unnodni nawab chesesethive
Athiloka sundari nuvvu, after-all O tappori nenu
Google map ayi, Nee gundeki cheristhive
Arere ichesave dil naku ichesave
Mirchi bajji lanti life lo nuvvu onion vesave
Arere guchesave, love tattoo guchchesave
Masthu masthu biryanilo,Nimbu chakkai halchal chesave

Na rendu buggalu patti, Mudhulu pettave

Play the video|Chitti song|
Chitti song lyrics in Telugu
చిట్టి నీ నవ్వంటే, లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా, నా గుండె ఖల్లాసే
అట్ట నువ్ గిర్రా గిర్రా, మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్టయ్యావని, సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే
వచ్చేశావే లైనులోకి, వచ్చేశావే
చిమ్మ చీకటికున్న జిందగిలోన, ఫ్లడ్ లైటేసావే
హత్తెరీ నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే
బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని, లోకంలోన రంగులు పూసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి, చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి, ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి, చిట్టీ, నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో, లక్ష లైకులు కొట్టావే
యుద్ధమేమి జరగలే, సుమోలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో, పచ్చజెండ చూపించినావే
మేడం ఎలిజబెత్తు, నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని, ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే ఓటేసావే, బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే
తీన్ మార్ చిన్నోడిని, డీజే స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బ్యాడు ఉన్నోన్ని, నవాబు చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు, ఆఫ్ట్రాల్ ఓ టప్పోరి నేను
గూగుల్ మ్యాప్ అయి, నీ గుండెకు చేరిస్తివే
అరెరే ఇచ్చేసావే, దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చిబజ్జి లాంటి లైఫుల, నువ్వు ఆనియన్ ఏసావే
అరెరే గిచ్చేసావే, లవ్వు టాటూ గుచ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో, నింబూ చెక్కై హల్చల్ చేశావే