Oke oka lokam nuvve song lyrics
Shashi is an upcoming telugu language romantic drama film.Written and directed by Srinivas naidu nadikatla.The film stars Aadi,Surabhi,Raashi singh,Rajiv kanakala ang Ajay.
Album:Shashi
Song:Oke oka lokam nuvve
Artist:Sid sriram,Chandrabose,Arun chiluveru
Oke oka lokam nuvve song lyrics in English:
Oke oka lokam nuvve, Lokamlona andham nuvve,
Andhanike hrudhayam nuvve nake andhave,
Eka eki kopam nuvve, Kopamlona dheepam nuvve,
Dheepam leni veluthuru nuvve, Pranannila veliginchave,
Ninnu ninnuga preminchana,
Nannu nannuga andhinchana,
Anni velala thodundana, Janma janmala jantavvana,

Andhanike hrudhayam nuvve naakey andhave,
Eka eki kopam nuvve, Kopamlona deepam nuvve,
Deepam leni veluthuru nuvve, Pranannila veliginchave,
Ninnu ninnuga preminchana, Nannu nannuga andhinchana,

Oh kalathoti nithyam, Ninne kougilinchana,
Kalamantha neeke nenu kavalundana,
Oh kalathoti nithyam ninne kougilinchanaa..
Kalamantha neeke nenu kavalundana,
Ninna monna gurtherani santhoshanne pancheyna,
Ennalaina gurthundeti anandhamlo munchaina,
Chirunavvule sirimuvvaga kattana,
Kshanamaina kanabadakunte pranamagadhe,
Adugaina dhooram velithe oopiradadhe,
Yende neeku thakindhante, Chemate naku pattene,
Chale ninnu cherindhante, Vanuku naku puttene,
Deham needhi nee praname nenule,

Andhanike hrudhayam nuvve, Nake andhave,

Anni velala thodundana, Janma janmala jantavvana

Play the video song| Oke oka lokam nuvve|
Oke oka lokam nuvve song lyrics in Telugu:
ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే, నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే..
నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా
ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే, నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే

ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా..
కాలమంత నీకే నేను కావలుండనా…ఆఆ…ఆ
ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంత నీకే నేను కావలుండనా…… ఆఆ…..ఆ
నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా
ఎన్నాళ్లైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా
క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే...
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే…ఏఏ ..
ఎండే నీకు తాకిందంటే చెమటే నాకు పట్టేనే
చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే
దేహం నీది నీ ప్రాణమే నేనులే